NRIs

చికాగో తలుగు సంఘాల సంయుక్ సమర్పణ “అర్నారశ్వర్ం” (క్ూచిపూడిసంగత నృతయ ర్ూపక్ం)

September 25, 2019 10:38 PM
చికాగో తలుగు సంఘాల సంయుక్ సమర్పణ “అర్నారశ్వర్ం” (క్ూచిపూడిసంగత నృతయ ర్ూపక్ం)

చికాగో తలుగు సంఘాలు సంయుక్ంగా సపంబర్ 7, 2019 నాడు నపరవల్ లోని నార్ సంట్ల్ కాలేజీ లోని ఫఫర్ హాలులో సమరపంచిన పద్మభూషణ్ డా.

వంపట్ిచినసతయం గారవక్ూచిపూడిఆర్ అకాడమి వార్ు 21 మందిక్ళాకార్ులతో పద్రశంచిన క్ూచిపూడసంగతనృతయర్ూపక్ం “అర్నారశ్వర్ం” తలుగు పక్షక్ుల మనసులలరంచి విశష మనననలనంద్ుక ంద. అనక్ తలుగు సంఘాలు సమక్యతాభావంతో పతిష్ాతమక్ంగా
నిర్వహంచిన ఈ కార్యక్మం ఆద్యంతం కకిరసన పక్షక్ుల క్ర్తాళధ్వనులతో విజయవంతంగా సాగవ తలుగువార సాంసిృతిక్ క్ళాభిమానానికిఅద్ంపట్ంద.
కార్యక్మానిన నిర్వహంచిన చికాగో తలుగు సంఘాలు: అమరక్న్ తలుగు అస సయషన్; శ్ర అననమాచార్య ప్ాజక్ట ఆఫ్ నార్ అమరకా; ట్ సట్ తలుగు అస సయషన్; చికాగో తలుగు అస సయషన్ మరయు చికాగో ఆంధ్ అస సయషన్. చికాగోలోని 8 డానుు సకిళళ గుర్ువులు క్ూడా తమ సహకార్ం అందంచి కార్యక్మ విజయానికికార్క్ులయాయర్ు: ‘ఆనంద్ డాన్ు ధయట్ర్’ గుర్ువు జానకిఆనంద్వల్ల నాయర్; ‘ఆచార్య పరాారమంగ్ ఆర్్ అకాడమి’ గుర్ువు ఆశా అడగ ఆచార్య; ‘ఆనంద్ డాన్ు’ గుర్ువు సంగత ర్ంగాల; ‘క్ూచిపూడినాట్య విహార్’ గుర్ువు శోభ తమమన; ‘నృతయ తర్ంగ డాన్ు అకాడమి’ గుర్ువు అపర్ పశాంత్; ‘పర్ణ అకాడమి అఫ్ పరాారమంగ్ ఆర్్’ గుర్ువు అర్ుణ చంద్; ‘సంసిృతీ ఫ ండషన్’ గుర్ువు శోభ నట్రాజన్; డా. వినీల చుక్ిపల్ల-కాక్ర్. మరయు అనక్మందిసభుయలు క్ూడా ఉదార్ంగా ధ్న సహాయం
అందంచార్ు.

కార్యక్మ ప్ార్ంభంలో నిరావహక్ులు “అర్నారశ్వర్ం” పద్ర్శన ద్ృశాయలను ఇంగషులో విపులంగా వివరంచి పక్షక్ులక్ు, ముఖ్యంగా పలలక్ు, చక్ిని అవగాహన క్ల్లపంచడం వలన ర్ూపక్ం మరంత ఆసక క్ల్లగంచింద.
రండు గంట్లప్ాట్ు “అర్నారశ్వర్ం” ర్ూపకానిన ర్క క్ట్ంచిన అంశాలు క్థ అర్ణయంలో గంగ కోసమైభగర్థుని తపసుుతో ప్ార్ంభమ, బహామదదవతల పవశ్ము, గంగ పవశ్ము,
కలాశ్ంలో పమధ్గణాలతో శివుని తాండవం, పర్మశ్వర్ుడు భగర్థ ప్ార్నను మనినంచడం, ఉతుంగ తర్ంగ గంగాపవాహనయన గంగావతర్ణం, గౌరవఅసకయ శివుని అనునయం, గౌర కలాశ్ం నుంచి నిష్మించడం, గౌతమమహర ఆదశ్ంతో గౌరవకదారశ్వర్ పూజ చయడం, శివుడు పతయక్షంకాగా గౌరశ్ంక్ర్ులు ఏక్మవడం, అర్నారశ్వర్ుని లాసయ తాండవ నృతయము, పమధాదిభక్ గణముల నృతయముతో ర్సవతర్ంగా క్థ శుభాంతమవుతుంద. క్ూచిపూడిక్ళాకార్ుల సృజనాతమక్ శ్కకినిద్ర్శనగా వృక్షాలతో అర్ణయం, మంచుక ండలతో కలాశ్ం మొద్ల న ద్ృశాయలను అంద్ంగా చకపన సజీ అలంక్ర్ణలు, వడవడగా సాగన క్థా సంవిధానం పక్షక్ులను క్ట్వసంద.

క్నులవిందన క్ూచిపూడినాట్యక్ళాకార్ుల అద్ుుత నాట్యకౌశ్లం, ఆంగకాహారాయద అభినయ పతిభ, వీనులవిందన గాయనీగాయక్ుల గాతమాధ్ుర్యము, వాద్యబృంద్ శాసప్ావీణయం ర్ూపకానిన జనర్ంజక్ం
చశాయ. అర్నారశ్వర్ ప్ాతధారవఆహార్యము, లాసయ తాండవ నృతయము పతయక్ ఆక్ర్ణగా నిల్లచాయ.

19 సంవతురాల తర్ువాత చికాగో మహానగరానికివిచేసన వంపట్బృంద్ంవారవక్ూచిపూడినృతయ పద్ర్శనను
ఘనంగా ఏరాపట్ు చసన కార్యనిరావహక్ ముఖ్యసభుయలు రామరాజ బి.యలవర, జగదశ్ కానకర, సుజాత అపపలనని, పదామరావు అపపలనని నిర్వహణాసామర్యము బహుధా పసంశ్నీయము.

చికాగోలో తలుగు సంఘాల సమక్యతక్ు, తలుగుజాతి సాంసిృతిక్ క్ళావభవానిక శుభసకచక్ంగా నిల్లచి పక్షక్ులను ముగులను చసంద క్ూచిపూడిసంగతనృతయ ర్ూపక్ పద్ర్శన “అర్నారశ్వర్ం”.

 
Have something to say? Post your comment